విశ్వ ధర్మం
పేజీలు
హోమ్
దైవం ఒక్కటే
గీతా సారము
మద్దతు పలకండి
మనవి
sitemap
సర్వే జనా సుఖినో భవంతు
10, సెప్టెంబర్ 2014, బుధవారం
వీటిని అనుసరించు
ఓ మిత్రమా !
కారు లేదని చింతించవద్దు - కాలు వున్నదని సంతోషించు.
కోట్లు లేవని చింతించవద్దు - కూటికి వున్నందుకు సంతోషించు.
కాలిలో ముల్లుగుచ్చుకున్నదని చింతించవద్దు - కంటిలో గుచ్చుకోనందుకు సంతోషించు.
కాలం విలువైనది - రేపు అనుదానికి రూపు లేదు. మంచి పనులు వాయిదా వేయకు.
అసూయను రూపుమాపు - అహంకారన్ని అణగద్రొక్కు.
హింసను విడనాడు - అహింసను పాటించు.
కోపాన్ని దరిచేర్చకు - ఆవేశంతో ఆలోచించకు.
ఉపకారం చేయలేక పోయినా - అపకారం చేయకు.
దేవుని పూజించు - ప్రాణి కోట్లకు సహకరించు.
***
దేవుడు గొప్పవాడు
***
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి