సర్వే జనా సుఖినో భవంతు

8, అక్టోబర్ 2014, బుధవారం

శ్రీ కనకధారా స్తోత్రం

అంగం హరే: పులక భూషణమాశ్రయంతీ
భ్రుంగాంగనేవ ముకులాభరణం తమాలం
అంగీకృతాఖిలవిభూతిరపాంగలీలా
మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయా

ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారే:
ప్రేమత్రపాప్రణిహితాని గతాగతాని
మాలా దృశోర్మధుకరీవ మహోత్పలే యా
సా మే శ్రియం దిశతు సాగరసంభవాయా:

ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుందం
ఆనందకందమనిమేషమ నంగతంత్రం
ఆకేకరస్థితకనీనికపక్ష్మనేత్రం
భూత్యై భవేన్మమ భుజంగశయాంగనాయా:

బాహ్వంతరే మధుజిత: శ్రితకౌస్తుభే యా
హారావళీవ హరినీలవుయీ విభాతి
కామప్రదా భగవతో పి కటాక్షమాలా
కల్యాణమావహతు మే కమలాలయాయా:

కాలాంబుదాళి లలితోరసి కైటభారే:
ధారాధరే స్ఫురతి యా తడిదంగనేవ
మాతుస్సమస్తజగతాం మహనీయమూర్తి:
భద్రాణి మే దిశతు భార్గవనందనాయా:

ప్రాప్తం పదం ప్రథమత: ఖలు యత్ప్రభావత్
మాంగళ్యభాజి మధుమాథిని మన్మథేన
వుయ్యాపతే త్తదిహ మంథరమీక్షణార్థం
మందాలసం చ మకరాలయ కన్యకాయా:

విశ్వామరేంద్ర పదవిభ్రమదానదక్షం
ఆనందహేతురధికం మురవిద్విషోపి
ఈషన్నిషీదతు వుయి క్షణామీక్షణార్థం
ఇందీవరోదరసహోదరమిందిరాయా:

ఇష్టా విశిష్టవుతయోపి యయా దయార్థ్ర
దృష్ట్యా త్రివిష్టపపదం సులభం లభంతే
దృష్టి: ప్రహృష్టకమలోదర దీప్తిరిష్టాం
పుష్టిం కృషీష్ట మమ పుష్కర విష్టరాయా:

దద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధారాం
అస్మిన్నకించనవిహంగశిశౌ విషణ్ణే
దుష్కర్మఘర్మమపనీయ చిరాయ దూరం
నారాయణప్రణయినీ నయానాంబువాహ:

గీర్దేవతేతి గరుడధ్వజసుందరీతి
శాకంభరీతి శశిశేఖరవల్లభేతి
సృష్టిస్థితిప్రలయ కేళిషు సంస్థితాయై
తస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై

శ్రుత్యై నమోస్తు శుభకర్మఫలప్రసూత్యై
రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై
శక్య్తై నమోస్తు శతపత్రనికేతనాయై
పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై

నమోస్తు నాళీక నిభాననాయై
నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై
నమోస్తు సోమామృత సోదరాయై
నమోస్తు నారాయణ వల్లభాయై

నమోస్తు హేమాంబుజపీఠికాయై
నమోస్తు భూమండలనాయికాయై
నమోస్తు దేవాది దయాపరాయై
నమోస్తు శార్జ్గాయుధ వల్లభాయై

నమోస్తు దేవ్యై భ్రుగునందనాయై
నమోస్తు విష్ణోరురసి స్థితాయై
నమోస్తు లక్ష్మై కవులాలయాయై
నమోస్తు దామోదర వల్లభాయై

నమోస్తు కాంత్యై కమలేక్షణాయై
నమోస్తు భూత్యై భువన ప్రసూత్యై
నమోస్తు దేవాదిభిరర్చితాయై
నమోస్తు నందాత్మజ వల్లభాయై

సంపత్కరాణి సకలేంద్రియ నందనాని
సామ్రాజ్యదాన విభవాని సరోరుహాక్షి
త్వద్వందనాని దురితాహరణోద్యతాని
మామేవ మాతరనిశం కలయంతు మాన్యే

యత్కటాక్షసముపాసనావిధి:
సేవకస్య సకలార్థసంపద:
సంతనోతి వచనాంగమానసై:
త్వాం మురారి హృదయేశ్వరీం భజే

సరసిజనిలయే సరోజహస్తే
ధవళతమాంశ కగంధమాల్య శోభే
భగవతి హరివల్లభే మనోజ్ఞే
త్రిభువనభూతికరి  ప్రసీద మహ్యం

దిగ్ఘస్తిభి: కనకకుంభముఖావ సృష్ట
స్వర్వాహినీ విమలచారుజలాప్లుతాంగీం
ప్రాతర్నమామి జగతాం జననీమశేష
లోకాధినాథ గృహిణీమ మృతాబ్ధిపుత్రీం

కమలే కమలాక్షవల్లభే త్వం
కరుణాపూరతరంగితైరపాంగై:
అవలోకయ మామకించనానాం
ప్రథమం పాత్రమకృత్రిమం దయాయా:

స్తువంతి యే స్తుతిభిరమీభిరన్వహం
త్రయూ మయీం త్రిభువనమాతరం రమాం
గుణాధికా గురుతర భాగ్య భాగినో
భవంతి తే భువి బుధభావితాశయా:

ఇతి శ్రీ కనకధారా స్తోత్రం సమాప్తం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Related Posts Plugin for WordPress, Blogger...