సర్వే జనా సుఖినో భవంతు

20, అక్టోబర్ 2014, సోమవారం

శ్రీ మహాలక్ష్మి అష్టకము :విశ్వ ధర్మం

 
ఇంద్ర ఉవాచ:

నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే|
శంఖ చక్ర గదా హస్తే మహాలక్ష్మి నమోస్తుతే||1||

నమస్తే గరుడారూఢే డోలాసుర భయంకరి|
సర్వ పాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే||2||

సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరీ|
సర్వదు:ఖ హరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే||3||

సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని|
మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మి నమోస్తుతే||4||

ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి|
యోగజ్ఞే యోగసంభూతే మహాలక్ష్మి నమోస్తుతే||5||

స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే|
మహాపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే||6||

పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి|
పరమేశి జగన్మాత ర్మహాలక్ష్మి నమోస్తుతే||7||

శ్వేతాంబర ధరే దేవి నానాలంకార భూషితే|
జగస్థితే జగన్మాత ర్మహాలక్ష్మి నమోస్తుతే||8||

మహ్మాలక్ష్యష్టకం స్తోత్రం య: పఠే ద్భక్తిమాన్నర:|
సర్వసిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా||9||

ఏకకాలే పఠేన్నిత్యం మహాపాప వినాశనం|
ద్వికాలం య: పఠేన్నిత్యం ధనధాన్య సమన్విత:||10||

త్రికాలం య: పఠేన్నిత్యం మహాశత్రు వినాశనమ్|
మహాలక్ష్మి ర్భవేన్నిత్యం ప్రసన్నా వరదా శుభా||11||

శ్రీ మహాలక్ష్మి అష్టకం సమాప్తా:

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Related Posts Plugin for WordPress, Blogger...