జయ
జనార్థనా కృష్ణా రాధికా పతే |
జన విమోచనా కృష్ణా జన్మ మోచన || ||జయ||
గరుడ వాహన కృష్ణా గోపికా పతే
నయన మోహన కృష్ణా నీరజీక్షణ
జయ జనార్థనా కృష్ణా రాధికా పతే
జన విమోచనా కృష్ణా జన్మ మోచన ||జయ||
సుజన బాంధవా కృష్ణా సుందరా కృతే
మదన కోమల కృష్ణా మాధవా హరి
వసుమతి పతి కృష్ణా వాసవానుజా
వరగుణాకరా కృష్ణా వైష్ణవా కృతే
సురుచినాకరా కృష్ణా శౌర్యవారిదే
మురహరా విభో కృష్ణా ముక్తి దాయకా
విమల పాలకా కృష్ణా వల్లభా పతే
కమల లోచన కృష్ణా కామ్యదాయకా ||జయ||
విమలగాత్రణి కృష్ణా భక్తవత్సలా
చరణ పల్లవం కృష్ణా కరుణ కోమలం
కువలైక్షిణ కృష్ణా కోమలా కృతే
తత్పదాంభుజం కృష్ణా శరణమాశ్రయే
భువన నాయకా కృష్ణా పావనా కృతే
గుణగణోజ్వలా కృష్ణా నళినలోచన
ప్రణయవారిదే కృష్ణా గుణగణాకర
దామసుందర కృష్ణా దీన వత్సలా ||జయ||
కామసుందరా కృష్ణా పాహి సర్వదా
నరకనాశనా కృష్ణా నరసహయకా
దేవకీ సుత కృష్ణా కారుణ్యాంబుదే
కంసనాశనా కృష్ణా ద్వారకాక్షితే
పావనాత్మకా కృష్ణా దేహి మంగళం
తవపదాంబుజం కృష్ణా శ్యామ కోమలం
భక్తవత్సలా కృష్ణా కామ్యదాయకా
పాలిసేనను కృష్ణా శ్రీ హరి నమో ||జయ||
భక్తదాసనా కృష్ణా హరసునీ సదా
కాదు నింతెనా కృష్ణా సలహయా విభో
గరుడ వాహనా కృష్ణా గోపికా పతే
నయన మోహనా కృష్ణా నీరజేక్షిణా ||జయ||
జన విమోచనా కృష్ణా జన్మ మోచన || ||జయ||
గరుడ వాహన కృష్ణా గోపికా పతే
నయన మోహన కృష్ణా నీరజీక్షణ
జయ జనార్థనా కృష్ణా రాధికా పతే
జన విమోచనా కృష్ణా జన్మ మోచన ||జయ||
సుజన బాంధవా కృష్ణా సుందరా కృతే
మదన కోమల కృష్ణా మాధవా హరి
వసుమతి పతి కృష్ణా వాసవానుజా
వరగుణాకరా కృష్ణా వైష్ణవా కృతే
సురుచినాకరా కృష్ణా శౌర్యవారిదే
మురహరా విభో కృష్ణా ముక్తి దాయకా
విమల పాలకా కృష్ణా వల్లభా పతే
కమల లోచన కృష్ణా కామ్యదాయకా ||జయ||
విమలగాత్రణి కృష్ణా భక్తవత్సలా
చరణ పల్లవం కృష్ణా కరుణ కోమలం
కువలైక్షిణ కృష్ణా కోమలా కృతే
తత్పదాంభుజం కృష్ణా శరణమాశ్రయే
భువన నాయకా కృష్ణా పావనా కృతే
గుణగణోజ్వలా కృష్ణా నళినలోచన
ప్రణయవారిదే కృష్ణా గుణగణాకర
దామసుందర కృష్ణా దీన వత్సలా ||జయ||
కామసుందరా కృష్ణా పాహి సర్వదా
నరకనాశనా కృష్ణా నరసహయకా
దేవకీ సుత కృష్ణా కారుణ్యాంబుదే
కంసనాశనా కృష్ణా ద్వారకాక్షితే
పావనాత్మకా కృష్ణా దేహి మంగళం
తవపదాంబుజం కృష్ణా శ్యామ కోమలం
భక్తవత్సలా కృష్ణా కామ్యదాయకా
పాలిసేనను కృష్ణా శ్రీ హరి నమో ||జయ||
భక్తదాసనా కృష్ణా హరసునీ సదా
కాదు నింతెనా కృష్ణా సలహయా విభో
గరుడ వాహనా కృష్ణా గోపికా పతే
నయన మోహనా కృష్ణా నీరజేక్షిణా ||జయ||