శ్రీ గణపతి ప్రార్థన
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ |
నిర్వఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు
సర్వదా ||
శుక్లాంబరధరం విష్ణుం, శశివర్ణం చతుర్భుజం |
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోప శాంతయే ||
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం |
అనేకదం తం భక్తానాం ఏక దంతముపాస్మహే ||